ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ సీనియర్ నటుడికి తీవ్ర అస్వస్థత

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 09:29 PM

బాలీవుడ్, మరాఠీ వెటరన్ సీనియర్ నటుడు అమోల్ పాలేకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయనను పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేర్పించారు. అమోల్ పాలేకర్ నవంబర్ 24, 1944న అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో జన్మించారు.77 ఏళ్ల నటుడు అనేక వాణిజ్య ప్రకటనలు మరియు సమాంతర చిత్రాలలో ముఖ్యంగా హిందీ మరియు మరాఠీలలో నటించారు.రజినీగంథ, చిచోర్, మిస్టర్ అండ్ మిసెస్, చోటిసీ బాత్' ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa