ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్లలో రిలీజ్ కానున్న 'ఖిలాడీ'

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 11:29 PM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా 'ఖిలాడీ'. ఈ సినిమాలో డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు.పెన్‌ స్టూడియోస్‌, ఏ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.ఈ సినిమా 'ఖిలాడీ' ఈ నెల 11న రిలీజ్ కానుంది. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa