ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'భామాకలాపం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 12:07 AM

ప్రియమణి కథానాయికగా నటించిన సినిమా 'భామాకలాపం'.ఈ  సినిమాకి అభిమన్యు తాడిమేటి  దర్శకత్వం వహించాడు.మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం అందించాడు.ఈ  సినిమాని సుధీర్‌ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మించారు.తాజాగా ఈ సినిమా తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa