తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ "వాలిమై" సినిమా ఫిబ్రవరి 25,2022న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది . ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో కార్తీకేయ విలన్ గా కనిపించనున్నారు.ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు .ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్‌ను హిందీలో అజయ్ దేవగన్ రిలీజ్ చేయగా , తెలుగులో మహేష్ బాబు , కన్నడ ట్రైలర్‌లను కిచ్చా సుదీప్ రిలీజ్ చేసారు.3 నిమిషాల 3-సెకన్ల ట్రైలర్ వీడియో సినిమాలో హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి అని తెలుస్తుంది.హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa