విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు" ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఈ మూవీ లో రిలీజ్ అయినా సాంగ్స్ అండ్ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. యూత్ అండ్ సినిమా లవర్స్ ఈ సినిమా కోసం చాల ఎదురుచూస్తున్నారు .ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు షోలు హౌస్ ఫుల్ అయ్యాయి."డీజే టిల్లు" సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ. 3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa