సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి నటిస్తున "డీజే టిల్లు" ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఈ మూవీ లో రిలీజ్ అయినా సాంగ్స్ అండ్ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్స్ "తిమ్మరుసు", "నాంది" చిత్రాలకు సంగీతాన్ని అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.ఈ మూవీ కి ప్రొమొతిఒన్స్ కూడా మేకర్స్ హై లెవెల్ లో చేసారు .యూత్ అందరూ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు.మంచి హైప్ ని సంపాదించుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఫస్టులో డల్ గా ఉన్న కొంత టైం కి అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa