ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సన్ ఆఫ్ ఇండియా" ట్రైలర్ లో కలెక్షన్ కింగ్ న్యూ అవతార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 11:48 AM

డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్, మోహన్ బాబు,ప్రగ్యా జైస్వాల్   "సన్ ఆఫ్ ఇండియా" సినిమా లో నటిస్తున్నారు.మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా మారారు.ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు .ఈ మూవీ లో ఈ డైనమిక్ ఆక్టర్ ఒక స్పెషల్ మిషన్ లో ఉన్నారు.ట్రైలర్ లో చూస్తే ఈ సినిమాలో రివెంజ్ అంగెల్ ఉంది అని తెలుస్తుంది. శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు.క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా  ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa