ఇండియా లో ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్ టీవీ సిరీస్ గురించి పరిచయం అవసరం లేదు.ఈ సాలిడ్ సిరీస్ ని చిన్నతనం లో అందరూ చూస్తూ వచ్చిన వాళ్లే.ఇప్పుడు తాజాగా, ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సోనీ పిక్చర్స్ ఈ సిరీస్ ని సినిమాగా ప్రెసెంట్ చేయాలనీ ప్లాన్ చేస్తుంది.సోనీ పిక్చర్ ప్రస్తుతం,మూడు సినిమాలు బిగ్ స్స్క్రీన్ పై ప్రెసెంట్ చేస్తుంది అని న్యూస్ వినిపిస్తుంది.ఈ ప్రాజెక్ట్ కోసం టాప్ డైరెక్టర్ , టాలెంటెడ్ అండ్ డైనమిక్ హీరో తో ఈ మూవీ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కానీ ఈ మూవీ టీమ్ ఇంకా ఆక్టర్స్ లిస్ట్ ని వెల్లడించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa