ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ "వాలిమై" ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మహేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 12:09 PM

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో  అజిత్ కుమార్ ఒకరు ."వాలిమై" సినిమాతో  అజిత్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు."వాలిమై" సినిమా ఫిబ్రవరి 25,2022న  గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది . ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో కార్తీకేయ  గుమ్మకొండ విలన్ గా కనిపించనున్నారు.ఈ  కాప్ స్టోరీ ట్రైలర్‌ను ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు .రిలీజ్ చేసారు .3 నిమిషాల 3-సెకన్ల ట్రైలర్ వీడియో సినిమాలో హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి అని తెలుస్తుంది.ఈ మూవీ మాక్సిముమ్ షూటింగ్ చెన్నై ,హైదరాబాద్‌లో  కొన్ని  రష్యాలో షూట్ చేసినట్టు మేకర్స్ వెల్లడించారు .హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa