పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్'.తాజాగా ఈ సినిమా టీజర్ చేసారు చిత్ర బృందం. పునీత్ రాజ్‌కుమార్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ కనిపిస్తున్నాడు. 'జేమ్స్' సినిమాకి రచయిత చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తుండగా చరణ్ రాజ్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం మార్చి 17న కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.శ్రీకాంత్, ఆదిత్య మీనన్ మరియు శరత్‌కుమార్ వంటి సహాయ నటులతో పాటు, ఈ చిత్రంలో పునీత్ నిజ జీవిత సోదరులు శివ రాజ్‌కుమార్ మరియు రాఘవేంద్ర రాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రలు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa