మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'.ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాకి గిరీశ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమా మే 27న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa