వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'గని'. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న లేదా మార్చ్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa