మనోజ్ పుట్టుర్ హీరోగా నటించిన సినిమా '14 డేస్ లవ్'.ఈ సినిమాలో చాందిని భగవానిని హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి నాగరాజ్ బోడెమ్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. డైరెక్టర్ వి.వి. వినాయక్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. టీమ్ అందరికీ వి.వి. వినాయక్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సినిమాని అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa