ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్గాన్స్ డొనేట్ చేయమని ఎంకరేజ్ చేస్తున్న టాలీవుడ్ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 11:30 AM

టాలీవుడ్ నటుడు జగపతి బాబు అయన 60వ పుట్టినరోజు సందర్భంగా  కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) హాస్పిటల్స్‌లో శుక్రవారం తన అవయవాలను డొనేట్  చేశారు.ఈ టాలెంటెడ్ అండ్ హార్డవర్కింగ్  నటుడు తన ఫాన్స్ అండ్ ఫ్రెండ్స్ ని కూడా ఆర్గాన్స్ డొనేట్ చేయమని ఎంకరేజ్ చేస్తూ హ్యుమానిటీ గురించి మాట్లాడారు.కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కర్‌రావు మాట్లాడుతూ జగపతిబాబు తన నటజీవితంలో ఎన్నో పాత్రలు పోషించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని, తన అవయవాలను డొనేట్ చేస్తూ  సమాజంలోని కోట్లాది మందికి నిజమైన హీరోగా నిలిచారన్నారు. ఇండస్ట్రీస్ అండ్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇంచార్జి డా.జి.స్వర్ణలత, జీవందాన్ ,జగపతిబాబు అభిమానులు ఈ  ప్రోగ్రాం కి అటెండ్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa