విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది.USAలోని అన్ని సెంటర్లలో మధ్యాహ్నం 1.30 గంట నుండి ప్రీమియర్లు ప్రారంభమవుతాయి.160 లొకేషన్‌లలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. "డీజే టిల్లు" ఫుల్ కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తుండగా 2 గంటల 4 నిమిషాలు క్రిస్పీ రన్ టైమ్ కలిగి ఉంది మని మేకర్స్ అనౌన్స్ చేసారు .రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa