రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం “ఖిలాడీ” విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ పలు ఆసక్తికర చిత్రాల్లో నటించి షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఆ సినిమాలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసిన ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రెండ్రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఫిబ్రవరి 2న షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఈరోజుతో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. చిత్రబృందం ఓ పోస్టర్ కూడా వదిలింది. ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa