శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా "భళా తందానా ".ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కేథరిన్ కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.తాజాగా ఈ సినిమాలోని 'రాసినంత చూడలేని ప్రేమలేఖ.. వినకూడదు' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ సినిమాని వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa