గోపీచంద్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ సినిమా కెరీర్ లో ఇది 30వ సినిమా. ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబు నటించబోతున్నాడు.తాజాగా జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇంతకుముందు శ్రీవాస్ తెరకెక్కించిన 'లక్ష్యం', 'సాక్ష్యం' సినిమాల్లో జగపతిబాబు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa