ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవదీప్ ‘లవ్ మౌళి' టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 09:29 PM

నవదీప్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లవ్ మౌళి'.ఈ సినిమాకి అవనీంద్ర దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాటీజర్ ని హీరోయిన్ కాజల్ ట్రేలియాస్ చేసింది.ఈ సినిమాలో నవదీప్ కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ సినిమాకి గోవింద్ వసంత సంగీతం అందించాడు.ఈ సినిమాని  'నైరా క్రియేషన్స్' బ్యానర్‌పై ప్రశాంత్‌రెడ్డి తాటికొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa