ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్ముట్టి 'భీష్మపర్వం' టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 10:39 PM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన సినిమా 'భీష్మపర్వం'.ఈ సినిమాకి అమల్ నీరద్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేశారు.ఈ  సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో మమ్ముట్టి నటించారు.ఈ సినిమాలో టబు, అర్జున్ సర్జా, అంజలి, షైన్ టామ్ చాకో, జిను జోసెఫ్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 3న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa