నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్,పూజా హెడ్గే నటిస్తున 'బీస్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ఈ రోజు పాన్ వరల్డ్ సాంగ్ "అరబిక్ కుతు" ని రిలీజ్ చేస్తున్నం అని ప్రకటించారు.సూపర్ టాలెంటెడ్ యంగ్ కంపోజర్ అనిరుధ్ ,దర్శకుడు నెల్సన్ 'అరబిక్ కుతు' అనౌన్స్‌మెంట్ వీడియోతో మ్యాజిక్ ని క్రియేట్ చేసారు.సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ అవుతుంది అని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa