కొన్ని రోజుల క్రితం, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న "సార్కారు వారి పాట" సినిమాలోని కళావతి పాట రిలీజ్ కి ముందే ఇంటర్నెట్‌లో లీక్ అయింది అని తెలిసిన సంగతే .దీంతో మేకర్స్ ఈ పాటరిలీజ్ ని పోస్టుపోన్ వేయాల్సి వచ్చింది.తాజాగా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్ " ఒక పాటలోని డ్యాన్స్ బిట్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది అని సమాచారం. ఇప్పుడు ఆ లీక్ బిట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇప్పుడు సోషల్ మీడియా లో ఇదే హాట్ టాపిక్ గ మారింది అని చెప్పొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa