విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది . రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఈ మూవీ లో రిలీజ్ అయినా సాంగ్స్ అండ్ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ,ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయ్యింది అని సమాచారం.ఈ మూవీ ఫస్ట్ డే ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందని మేకర్స్ వెల్లడించారు.
"డీజే టిల్లు" AP-TG ఫస్ట్ డే కలెక్షన్స్:
నైజాం: 1.59 కోట్లు
UA: 26L
ఈస్ట్ : 18L
వెస్ట్ : 14L
గుంటూరు: 15L
కృష్ణ: 11L
నెల్లూరు: 10L
AP-TG మొత్తం:- 3.00CR(5.75CR~ గ్రాస్ )
డీజే టిల్లు బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది అని చెప్పొచ్చు .
ఈ మూవీ ఇప్పటికే బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోగా , USAలో $200K కంటే ఎక్కువ వసూలు చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa