రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'ది వారియర్'. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయినేగా నటిస్తుంది.ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ సినిమాలో 'విజిల్ మహాలక్ష్మి' అనే పాత్రలో కృతిశెట్టి నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa