సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా 'గుర్తుండ సీతకాలం'.ఈ సినిమాలో తమన్నా హీరోయినిగా నటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కావ్యా శెట్టి, మేఘా ఆకాశ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించాడు.ఈ సినిమాని నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa