అజయ్ దేవగణ్ హీరోగా నటించిన వెబ్ సిరీస్ ‘రుద్ర’.ఈ సిరీస్‌లో రాశీ ఖన్నా నటించింది. తాజాగా ‘రుద్ర’ ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ వెబ్ సిరీస్‌లో అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ మార్చి 4న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్‌ని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, బీబీసీ స్టూడియోస్ నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa