శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా నుండి 'ఓ మై ఆధ్య' అనే సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం.ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa