టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న "ఖిలాడి" సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన "ఖిలాడి" సినిమా నైజాంలో 3 రోజులకు 2.4 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 18 కోట్లు సాధించింది.ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా లో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ ,ముఖేష్ రిషి, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa