నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని చేయటానికి సిద్ధంగా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వెబ్ సిరీస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ స్టార్ హీరో తో ఈ వెబ్ సిరీస్ గురించి చర్చలు జరపనున్నారు అని లేటెస్ట్ టాక్.రామ్ చరణ్ తో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ USA వెబ్ సిరీస్‌ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.మరి ఈ మెగా హీరో ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చుడాలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa