బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్‌ను చూసేందుకు పవన్ వెళ్లాడు. జనసేనాని మర్యాదపూర్వకంగానే కలిశారని తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమితాబ్ బచ్చన్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa