విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'అశోకవనంలో అర్జున కల్యాణం'.ఈ సినిమాలో రుక్సార్ ధిల్లన్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి జై క్రిష్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమాలోని 'ఓరోరి సిన్నవాడా' అనే పాటని రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాని బాపినీడు - సుధీర్ నిర్మించారు.ఈ సినిమా మార్చి 4న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa