సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ''డీజే టిల్లు''.ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.ఇటివలే ఈ సినిమా రిలీజై మంచి హిట్టుగా నిలించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నారు చిత్రబృందం. ఈ సినిమా సక్సెస్ మీట్ రేపు వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుంది. రేపు సాయంత్రం 6:30 గంటలకు సక్సెస్ మీట్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa