ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీ 'బిగ్​బాస్'​ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 09:22 PM

ఇప్పుడు బిగ్​బాస్ ఓటీటీలో ప్రసారం కానుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుతో రాబోతుంది.ఈ షోకి అక్కినేని  నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసారు.  బిగ్​బాస్ ప్రోమోలో నాగార్జున,వెన్నెల కిషోర్,​ మురళీశర్మ కనిపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa