ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశానికి ప్రభుత్వం నుంచి తన తండ్రికి కూడా ఆహ్వానం అందిందని..అయితే ఆ ఆహ్వానం మా నాన్నకు అందకుండా కొందరు చేసారని అయన తెలిపాడు. ఇది తమ వ్యక్తిగత భేటీ మాత్రమే అని విష్ణు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa