ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18న 'బచ్చన్ పాండే' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 10:10 AM

'బచ్చన్ పాండే'. తమిళ హిట్ 'జిగర్తాండ'కు రిమేక్ ఇది. ఈ చిత్రానికి ఫర్హాద్ సామీ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కి " జంటగా కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. సాజిద్ నడియా ద్వారా నిర్మాత. మార్చి 18న బచ్చన్ పాండే ప్రేక్షకుల ముందుకు రానున్నడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్.. ఈ నెల 18న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటిం చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రాండ్ న్యూ పోస్టర్ ఒకటి షేర్ చేసింది. ఇందులో అక్షయ్ రగడ్ లుక్ లో భయంకరంగా కనిపి స్తున్నడు. ఇక 'జిగర్తాండ' తెలుగులో 'గద్దల కొండ గణేష్'గా వచ్చిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు తొలి కమర్షి యల్ హిట్ ఇచ్చింది. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa