ట్రెండింగ్
Epaper    English    தமிழ்

’83’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 11:02 AM

స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో  రణవీర్ సింగ్ నటించిన  83 హిందీ సినిమా  డిసెంబర్ 24, 2021న థియేటర్‌లలో విడుదలైంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1983 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం సాధించిన విజయం ఆధారంగా రూపొందించబడింది.ఈ సినిమా  టెలివిజన్ ప్రీమియర్ డేట్ ని మేకర్స్ లాక్ చేసారు .సినిమా హిందీ వెర్షన్ మార్చి 20, 2022న రాత్రి 8 గంటలకు స్టార్ గోల్డ్‌లో వస్తుంది అని మేకర్స్  అధికారిక ప్రకటన చేశారు.దీపికా పదుకొనే, జీవా, చిరాగ్ పాటిల్, పంకజ్ త్రిపాఠి, సాకిబ్ సలీమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa