టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల తమిళ ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుంది.తమిళ హీరో శశికుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషించేందుకు ఈ బ్యూటీ సెలెక్ట్ అయ్యింది అని సమాచారం.టైమ్ ట్రావెల్ బేస్డ్ మూవీగా వస్తున్న ఈ సినిమాకి తంగం పా శరవణన్ దర్శకత్వం వహించనున్నారు.ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది అని మేకర్స్ వెల్లడించారు.ఇంతకుముందు కూడా అనన్య టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ లో వచ్చిన "ప్లే బ్యాక్" సినిమా లో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa