ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎంను కలిసేందుకు నాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ నేను రిజెక్ట్ చేశాను అంటున్న బాలయ్య

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 11:14 AM

కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ టికెట్ ధరలపై తమ సమస్యలను చెప్పేందుకు ఏపీ సీఎంను కలిశారు.బాలయ్య కి కూడా ఇన్విటేషన్ వచ్చింది అని కానీ అయన రిజెక్ట్ చేసారు అని వార్తలు వినిపిస్తున్నాయి.బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో జరిగిన ఓ ప్రైవేట్‌ ప్రెస్‌మీట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. చిరు నుంచి తనకు నిజంగానే ఇన్విటేషన్ వచ్చింది అని, అయితే దానిని తిరస్కరించానని చెప్పారు.టికెట్ రేట్స్ తక్కువ ఉన్న టైమ్ లోనే "అఖండ " ని దానికి తగ్గట్టుగానే బడ్జెట్‌ ప్లాన్‌ చేసి రిలీజ్  చేశానని, అందుకే బ్లాక్‌బస్టర్‌ని సాధించానని బాలయ్య వెల్లడించారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa