ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూ రికార్డు ని సృష్టించిన "అరబిక్ కుతు"

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 11:17 AM

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్,పూజా హెడ్గే  నటిస్తున 'బీస్ట్'  సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు.ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ని  మేకర్స్  రిలీజ్ చేసారు.కొన్ని రోజుల క్రితం ,సూపర్ టాలెంటెడ్ యంగ్ కంపోజర్ అనిరుధ్ ,దర్శకుడు నెల్సన్  'అరబిక్ కుతు' అనౌన్స్‌మెంట్ వీడియోతో  మ్యాజిక్ ని క్రియేట్ చేసారు. "అరబిక్ కుతు" అనే టైటిల్ తో "బీస్ట్" మూవీ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయగా ,తక్కువ టైం లోనే ఈ సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.అరబిక్ ఫ్లేవర్ అండ్ విజయ్ గ్రాసిఫుల్ డాన్స్ స్టెప్స్ తో అందరిని అట్ట్రాక్ట్ చేసారు అని చెప్పొచ్చు.ఈ సాంగ్ లో మెయిన్ గా విజయ్ చేసిన  గ్రూవ్ హుక్ స్టెప్ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళింది.ఈ పాట ఒక రోజులో 25 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ అండ్  2.2 మిలియన్ లైక్‌లను పొందింది. ఈ సాంగ్ ని జోనితా గాంధీ  పాడగా, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా  చేసారు.సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా  ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ అవుతుంది అని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa