సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి నటిస్తున "భీమ్లా నాయక్" విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు.ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.పవర్‌స్టార్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు . పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన "భీమ్లా నాయక్" సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ ని అనౌన్స్ చేసారు . ఫిబ్రవరి 25, 2022నవరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయటానికి మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.త్వరలోనే ఈ సినిమా సెన్సార్‌కి అప్లై చేయనుంది అని మేకర్స్ వెల్లడించారు."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa