ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడినా అమీర్ ఖాన్ "లాల్ సింగ్ చద్దా"

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 11:43 AM

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" సినిమా రిలీజ్ ని మేకర్స్ పోస్టుపోన్ చేసారు.ఈ విషయాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా లో అనౌన్స్ చేసింది.రిలీజ్ టైం కి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడమే ఈ పోస్టుపోన్ కి కారణం అని వెల్లడించింది.ఏప్రిల్ 14, 2022న  ప్రేక్షకుల ముందుకు రావలిసిన  ఈ సినిమా ఇప్పుడు ఆగష్టు 11, 2022న విడుదలవుతుందని మేకర్స్ తెలిపారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 1994లో రిలీజ్ అయినా  హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "ఫారెస్ట్ గంప్" హిందీ రీమేక్.ఈ సినిమాలో కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa