ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రెస్ మీట్ లో లగడపాటి శ్రీధర్ వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 11:37 AM

టాలీవుడ్ యంగ్ హీరో , నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు  విక్రమ్ సహిదేవ్ " వర్జిన్ స్టోరీ" అనే మూవీ తో  ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా  రిలీజ్ కి  సిద్ధంగా ఉంది.హైదరాబాద్‌లో లగడపాటి శ్రీధర్ ఒక  ప్రెస్ మీట్ ను నిర్వహించారు.మీడియాతో మాట్లాడుతూ.. ''వర్జిన్ స్టోరీ" యూత్ కి రెలీటెడ్ గా ఉంటుంది .ఇలాంటి  మంచి సినిమాతో నా కొడుకుని పరిచయం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది అని లగడపాటి శ్రీధర్  అన్నారు."వర్జిన్ స్టోరీ" ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa