ఈ వారం ప్రీమియర్ అవుతున్న కొన్ని కొత్త OTT టైటిల్స్
83:- స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా లో రణవీర్ సింగ్,దీపికా పదుకొణె నటించారు . ఈ సినిమా ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్ అండ్ డిస్నీ హాట్‌స్టార్‌లలోకి అందుబాటులోకి వస్తుంది .
బంగార్రాజు:-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య నటించగా ,సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫిబ్రవరి 18న ZEE5లో ఈ సినిమా వస్తుంది.
విలన్:-విశాల్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 4 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది . ఫిబ్రవరి 18 నుండి సోనీ లైవ్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది.
హృదయం:-ఈ మలయాళం సినిమా ఫిబ్రవరి 18 నుండి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa