ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజ్ అయినా కంగనా రనౌత్ బోల్డ్ OTT షో ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 17, 2022, 12:19 PM

కంగనా రనౌత్ త్వరలో  OTT ప్లాట్ఫారం లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికి తెలిసిన సంగతే.ఫేమస్ అండ్ పాపులర్ ఇంగ్లీష్  "టెంప్టేషన్ ఐలాండ్ "షో ని  ఇండియన్  వెర్షన్  "లాక్ అప్" అనే టైటిల్ తో   రియాలిటీ షోను చేస్తుంది. ఈ షోని స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు.ఈ షో ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా , చాలా బోల్డ్‌ వే లో  ఈ ట్రైలర్ ఉంది అని టాక్ .ట్రైలర్ ఆడియన్స్ అందరిని అట్ట్రాక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు .ఫిబ్రవరి 27 నుండి రిలీజ్  కానున్న ఈ షో కోసం MX Player అండ్  Alt బాలాజీ  కంగనాకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు అని లేటెస్ట్ టాక్ .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa