నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తున్న తమిళ సినిమా "సాని కాయిదం" నుంచి మేకర్స్ అప్డేట్ ని రిలీజ్ చేసారు.అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు .ఈ మూవీ మార్చి 1 లేదా మార్చి రెండో వారంలో ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేయబడుతుంది అని ప్రకటించారు. డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాకి కి సామ్ సిఎస్ సంగీతం అందించారు. తెలుగులో కూడా ఈ సినిమాని ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు సమాచారం .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa