ఫస్ట్ మూవీ తోనే హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్స్ లో కళ్యాణ్‌జీ గోగన ఒకరు. అయన ఫస్ట్ ఫిలిం ‘నాటకం’ తో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత "సుందరి" మూవీ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.ఇప్పుడు ఈ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో చాల బిజీ గా ఉన్నాడు అని చెప్పొచ్చు.ప్రస్తుతం,"కాదల్", " తీస్ మార్ ఖాన్ " రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు.ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న "తీస్ మార్ ఖాన్" సినిమా ని విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa