ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుల్ కామెడీ అండ్ ఎమోషన్స్ తో "ఆడవాళ్లు మీకు జోహార్లు"

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 17, 2022, 12:46 PM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా  పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హ్యూమరస్ ట్రాక్ లో ఉండబోతోందని , హెవీ ఎమోషన్స్ అంతగా ఉండవు అని సమాచారం.ఈ మధ్య కాలం లో రిలీజ్ అయిన శర్వా సినిమాలు ఫ్లాప్ అవుతునే ఉన్నాయి.ఈ సినిమా అయినా శర్వా కెరీర్‌లో సక్సెస్‌గా నిలుస్తుందో లేదు చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa