తెలుగు స్మాల్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బిగ్ బాస్ షో ఒకటి అని చెప్పొచ్చు .టాలీవుడ్ మన్మధుడు ,కింగ్ నాగార్జున బిగ్‌బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటివరకు 5 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.బిగ్ బాస్ తెలుగు OTT తొలి సీజన్ ఫిబ్రవరి 26న ప్రీమియర్‌గా విడుదల కానుంది.ఓటీటీ బజ్ షో కూడా రానున్నదని వార్తలు వినిపిస్తున్నాయి .ఈ షో లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఈ షో కి వస్తారు .RJ కాజల్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్లు సమాచారం.ఈ షో చాల బోల్డ్ అండ్ సెన్సార్ చేయబడదు అని లేటెస్ట్ టాక్.టాస్క్ లు కూడా ఈసారి చాల టఫ్ గా ఉంటాయి అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa