సోషల్ మీడియాలో కచ్చాబాదం సాంగ్ గురించి ఇప్పుడు తెలియని వారు లేరు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఇలా ఎక్కడ చూసినా కచ్చాబాదం రీల్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట మారుమ్రోగిపోతుంది. తాజాగా ఈ సాంగ్‌కు అల్లుఅర్జున్ కూతురు అర్హ డ్యాన్స్ వేయగా ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Adorable Allu Arha - Latest Instagram post of @alluarjun #pushpa • #AlluArha pic.twitter.com/Yycv634vIF
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) February 9, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa