కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'సెబాస్టియన్'.ఈ సినిమాలో కోమలి ప్రసాద్, నమ్రతా దండేకర్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా నుంచి 'నీ మాట వింటే రాదా మైమరపే' అనే పాటని రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాని ప్రమోద్, రాజు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa